Christmas 2020: వెండితెర తారల క్రిస్మస్ వేడుకలు.. వైరల్ అవుతున్న ఫోటోలు
అక్కినేని కోడలు సమంత నుంచి మొదలుకుని.. టాలీవుడ్ హీరోయిన్లంతా తమ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పారు. వారిలో పలువురు ఇంట్లో తయారుచేసిన క్రిస్మస్ ట్రీ దగ్గర దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. (Photo Credits Instagram)
సోనాలి చౌహాన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
అక్కినేని సమంత క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
మజ్ను ఫేమ్ అనూ ఇమ్మాన్యుయేల్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
హన్సిక మోత్వాని క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
నివేదా థామస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
శృతి హాసన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
రాశి ఖన్నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
రాయ్ లక్ష్మి క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
ఈషా రెబ్బ క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
మళయాళీ హీరోయిన్ మాళవిక మీనన్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ (Photo Credits Instagram)
Post a Comment