మాస్క్‌తో కుక్క మలాన్ని ఎత్తి.. మళ్లీ మూతికి పెట్టుకున్న పోర్న్ స్టార్ మియా ఖలీఫా!
Mia Khalifa | మాజీ పోర్న్ స్టార్.. ‘ఆ’ పాడు పనులు మానేసింది. కానీ, మరోరకమైన పాడుపనితో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందో. అదెంటో తెలిస్తే మీరు ముక్కు మూసుకుంటారు.
ఈ వీడియో చూసిన తర్వాత.. మాస్కును ఎన్ని రకాలుగా వాడొచ్చా అని ఆశ్చర్యపోతారు. అంతేగాక, ఆమె చేసిన పనికి ‘ఛీ పాడు’ అని ముక్కు మూసుకుంటారు. ఎందుకంటే.. ఆమె ఆ మాస్కుతో కుక్క మలాన్ని ఎత్తి డస్ట్ బిన్‌లో పడేసింది. అదే మాస్కును మళ్లీ మూతికి పెట్టేసుకుంది. ఈ పాడు పనిచేసింది మరెవ్వరో కాదు.. ప్రపంచం మెచ్చిన మాజీ పోర్న్ స్టార్ మియా ఖాలీఫా.
బన్నీ బ్లాన్కో అనే టిక్‌టాక్ స్టార్, నిర్మాత ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘మియా ఖలీఫా తన ముఖానికి మలాన్ని పూసుకోవడం చూశాను’’ అంటూ ఆ వీడియో కింద క్యాప్షన్ పెట్టాడు. అంతే, ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియోలో ఆమె లాన్‌పై ఉన్న తన కుక్క మలాన్ని మాస్కుతో తీసి డస్ట్‌బిన్‌లో పడేయడం స్పష్టంగా కనిపించింది. ఆ వెంటనే ఆమె.. ఎవరైనా చూస్తున్నారా లేదా అని అంటూ ఇటూ చూసింది. ఎవరూ చూడటం లేదని నిర్ధరించుకుని.. అదే మాస్కును మూతికి పెట్టేసుకుంది.
అయితే, వీడియో స్పష్టంగా లేకపోవడం వల్ల అందులో ఉన్నది మియానా? కాదా? అనే సందేహం కలిగింది. అయితే, మియా ఆ వీడియోలో ఉన్నది తానేనని వెల్లడించం ఆశ్చర్యకలిగించింది. ఈ సందర్భంగా మియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ‘‘నిజాయితీగా చెబుతున్నా. మాస్క్ ధరించకపోతేనే నేను సిగ్గుపడతాను. ఎట్టకేలకు నేను యాంటి-మాస్కర్ (మాస్క్ వ్యతిరేకి)ని కాదు’’ అని వెల్లడించింది. అంతా సరే, కానీ.. కుక్క మలం ఎత్తిన ఆ మాస్క్ కంపు కొట్టలేదా అంటూ నెటిజనులు ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె మాస్క్‌తో ఏం చేసిందనేది ఈ కింది వీడియోలో చూడండి.
వీడియో:
వీడియో:
Post a Comment