Header Ads

బీచ్ లో అందం వర్షిస్తోంది.. నెక్కర్లో కెవ్వు కేక! | Varshini Flaunts Her Beauty On The Beach

 Varshini Flaunts Her Beauty On The Beach

మోడల్గా కెరీర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నటిగా మారింది వర్షిణి సౌందరాజన్. హైదరాబాద్లోనే స్థిరపడిన ఈ తమిళ్ బ్యూటీ.. లవర్స్ కాయ్ రాజా కాయ్ బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే.. ఆశించినంత గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరపై యాంకర్ గా మారింది.

పటాస్-2 షో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన వర్షిణి.. స్క్రీన్ పై కనిపించిందంటే ఫ్యాన్స్ కు పండగే. క్యూట్ స్మైల్ తో ఓర చూపులతో వర్షిణి చేసే యాంకరింగ్ కు అభిమానులు ఫిదా అయిపోతారు. ఇక కో-యాంకర్స్ వర్షిణిపై వేసే పంచులు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతుంటాయి.

కాగా.. తన అందంతో ఆకట్టుకునే వర్షిణి.. లేటెస్ట్ గా చిట్టి పొట్టి నిక్కర్ వేసుకొని ఫొటో షూట్ లో పాల్గొంది. ఈ డ్రెస్సులో హాట్ యాంకర్ మరింత హాట్ గా కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ కెవ్వు కేక అంటున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

No comments

Powered by Blogger.