ఆ కోరిక ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కలయిక వల్ల భావోద్వేగం ఎక్కువై అతడు చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ కోరిక ఓ వ్యక్తి ప్రాణం తీసింది. కలయిక వల్ల భావోద్వేగం ఎక్కువై అతడు చనిపోయినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వెల్లడించింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ వ్యక్తి ఎవరూ ఊహించని రీతిలో మరణించాడు. ఓ హోటల్ గదిలో వేశ్యతో ఏకాంత సేవలో ఉండగా.. ఒక్కసారిగా కుప్పకూలాడు. పోస్ట్‌మార్టంలో అతడు.. ‘కలయిక’ సమయంలో తీవ్ర ఉద్వేగంతో భావప్రాప్తి(Excessive orgasm)కి గురై చనిపోయినట్లు తెలిపాడు. ఆశ్చర్యాన్ని కలిగించే ఈ ఘటన ఆఫ్రికాలోని మలావీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
‘డైలీ స్టార్’ వెబ్‌సైట్ కథనం ప్రకారం.. చార్లెస్ మజావా అనే 35 ఏళ్ల వ్యక్తి ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడు. ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఓ మహిళను తీసుకొచ్చాడు. బెడ్ మీద ఆ ‘పని’ చేస్తుండగా తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. దీంతో వెంటనే కుప్పకూలిపోయాడు. దీంతో ఆ మహిళ భయపడి పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు అతడి భౌతిక కాయాన్ని పోస్ట్‌మార్టం తరలించారు. రిపోర్టులో వైద్యులు షాకింగ్ విషయాన్ని తెలిపారు. అతడు అధిక భావోద్వేగానికి గురికావడం వల్ల మెదడులోని రక్త నాళాలు పగిలిపోయాయి. దీంతో అతడు కుప్పకూలడు. హాస్పిటల్‌కు తరలించే లోపే అతడు చనిపోయాడు. అయితే, ఈ ఘటన స్థానిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Post a Comment