రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ
)కి చెందిన ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సర్వీసెస్ బోర్డు 322 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://www.rbi.org.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Post a Comment