నాభి అందాలతో ఊరిస్తున్న ట్యాలెంటెడ్ నటి | Nikita sharma posted beautiful Photo on instagram
సోషల్ మీడియాల్లో ఇటీవల జెట్ స్పీడ్ తో దూసుకొచ్చిన భామల జాబితా తిరగేస్తే అందులో మలైకా.. దిశా పటానీ.. నేహాశర్మ వంటి భామలు టాప్ లో ఉన్నారు. ఇతర భామలు పోటీపడుతున్నా కానీ ఫాలోవర్స్ పరంగా అసాధారణ స్థాయిని అందుకున్న భామలుగా వీళ్ల పేర్లు మార్మోగుతున్నాయి. ఇప్పుడు అదే బాటలో పాపులరైన మరో అందాల మోడల్ కం నటి నిఖిత శర్మ.
నిఖిత .. మోడలింగ్ రంగంలో ప్రవేశించే ముందే బ్యూటీ విత్ బ్రెయిన్ అన్న పేరు తెచ్చుకుంది. ఎంటర్ ప్రెన్యూర్ గానూ సుపరిచితం. అందుకే ఈ అమ్మడి నిరంతర ఫోటోషూట్లకు అంతర్జాలంలో బోలెడంత గిరాకీ. సరిగ్గా ఇదే పాయింట్ ని ఎన్ క్యాష్ చేసుకోవడంలోనూ నిఖిత్ చాలా స్పీడ్ మీద ఉంది. వరుసగా కమర్షియల్ ప్రకటనలతో ఇన్ స్టా వేదికపై చెలరేగుతోంది ఈ టాప్ మోడల్.
ఇంతకుముందు తాను బొద్దుతనం తగ్గించుకునేందుకు చాలా శ్రమించానని అయితే దాని వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని క్లాస్ తీస్కుంది. అందుకు సంబంధించిన ఫన్నీ వీడియో జోరుగా వైరల్ అయ్యింది. తాజాగా నిఖిత ఓ స్పెషల్ డిజైనర్ లుక్ లో కనిపించి అందరి కళ్లు తనవైపు తిప్పేసుకుంది. ఎంతో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే హాట్ నెస్ ని పెంచిన ఈ డిజైనర్ డ్రెస్ నాభి అందాల ఎలివేషన్ కి పెద్ద ప్లస్ గా మారింది. ఈ లుక్ సంథింగ్ స్పెషల్ గా ఆకర్షిస్తోంది.
ఈ డిజైనర్ డ్రెస్ నెవ్వర్ బిఫోర్ లుక్ తో యూత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇకపై నిఖిత హిందీ తెరపైనే కాక ఇటు దక్షిణాదినా అడుగులు వేస్తుందేమో చూడాలి. క్రిస్టల్ కోచుర్ 2020 కలెక్షన్స్ కి నిఖిత ప్రమోటర్ గా పని చేస్తోంది. రమ్య హోటల్స్ లొకేషన్ లో శ్యామ్యుల్ డేవిడ్ ఫోటోగ్రఫీ ఇది.
Post a Comment