Header Ads

12 మంది సెలబ్రిటీ కపుల్స్ ల “పెళ్లిపత్రికలు”… ఓ లుక్ వేయండి!



 సినిమా వాళ్ళ జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సినిమా ప్రియులకు తమ బంధువుల వార్తలు తెలిసిన తెలియకపోయినా సెలబ్రిటీల గురించి మాత్రం ప్రతి చిన్న విషయం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. వాళ్లతో మనకి పరిచయం లేకపోయినా మన వాళ్లే అంత చనువు వస్తుంది. ఇలా చిన్నచిన్న విషయాలకే జనాల్లో చర్చ జరిగితే. పెళ్లి లాంటి పెద్ద విషయాలు తెలిసినప్పుడు డిస్కషన్ మామూలుగా జరగదు. ఇది మాత్రం సినిమా ప్రియులే కాకుండా మామూలు ప్రజలు కూడా చర్చించుకునే విషయం. ఇంతగా పాకుతుంది అని సెలబ్రెటీలు జాగ్రత్తపడి ఆడంబరంగా చేసుకోకపోయినా, మీడియా పుణ్యమా అని అక్కడ జరిగే ప్రతి ఒక్క విశేషం అందరికీ తెలుస్తూనే ఉంటుంది

వాళ్లు వేసుకున్న డ్రస్సుల దగ్గర నుండి, డెకరేషన్ ఎలా ఉంది, ఎంతమంది వచ్చారు, కొన్నిసార్లయితే వాళ్లు తినడానికి మెనూ ఏం పెట్టారు లాంటి విషయాలు కూడా బయటకు వస్తాయి. వీటన్నిటితో పాటు మరొక ముఖ్యమైనది, ఇంకా అసలు ఆసక్తి అనేది మొదలయ్యేది దీంతోనే. అదే వెడ్డింగ్ కార్డు. ఒక రకంగా చెప్పాలంటే వెడ్డింగ్ కార్డు డిజైన్ ని బట్టే పెళ్లి ఎలా ఉండబోతుంది అన్నది కొంతవరకు అంచనా వేయొచ్చు. అంటే కొన్నిసార్లు కార్డు గ్రాండ్ గా ఉంటే పెళ్లి కూడా ఘనంగా జరుగుతుంది, సింపుల్ గా ఉంటే సింపుల్ గా జరుగుతుంది. అలాంటి సెలబ్రిటీల వెడ్డింగ్ కార్డు కొన్ని ఇవే.

రామ్ చరణ్ – ఉపాసన

 

జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి

అల్లు అర్జున్ – స్నేహ

మంచు మనోజ్ – ప్రణతి

 

నందమూరి తారక రామారావు – బసవతారకం

నాగచైతన్య – సమంత

చిరంజీవి – సురేఖ

గోపీచంద్ – రేష్మ

అల్లరి నరేష్ – విరూప

ప్రియమణి – ముస్తఫా రాజ్




డైరెక్టర్ క్రిష్ – రమ్య

వరుణ్ – వితిక


No comments

Powered by Blogger.