శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. దిగొచ్చిన వెండి.. ఈరోజు రేట్లు ఇవే!
![]()
gold price
పసిడి పడిపోయింది. బంగారం ధర దిగొచ్చింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు వెలవెలబోయింది. భారీగానే తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.530 తగ్గుదలతో రూ.52,380కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.490 దిగొచ్చింది. దీంతో ధర రూ.48,020కు తగ్గింది.
Post a Comment