Home
/
Gossips
/
Movies
/
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన నవనీత్ కౌర్.. భవిష్యత్ తరాల కోసం తప్పదన్న ఎంపీ
గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన నవనీత్ కౌర్.. భవిష్యత్ తరాల కోసం తప్పదన్న ఎంపీ
![]()
మొక్కలు నాటుతున్న నవనీత్ కౌర్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘కొద్ది నెలలుగా సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రెటీలతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. మా తోటి పార్లమెంట్ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి కావాలనుకున్నాను. ఈ ఛాలెంజ్ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తుందని, ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన సంతోష్ గారికి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృంద సభ్యులకు మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతోనే నేను కూడా మొక్కలు నాటాను. ఈ ఛాలెంజ్‌లో అందరూ పాల్గొని భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
Post a Comment