బటన్ లేకుండా ఎద అందాలతో రాశీ రచ్చ.. ఇంతకంటే ఘాటైన పోజు మరొకటి ఉంటుందా?
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇక హిట్స్ వచ్చిన తరువాత ఆ క్రేజ్ ని అలా నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఆ లైన్ లో తన క్రేజ్ మాయమవ్వకుండా కష్టపడుతున్న వారిలో రాశీ ఖన్నా ఒకరు. ఈ బ్యూటీ నార్మల్ డ్రెస్సుల్లో కనిపిస్తేనే తన అందంతో కట్టి పడేస్తుంది. ఇక ఏ మాత్రం గ్లామర్ డోస్ పెంచిన ఆ ఫొటోలు వైరల్ అవ్వాల్సిందే.
ఘాటు అందాలతో సరికొత్తగా..
చాలా రోజుల తరువాత రాశీ ఖన్నా తన ఘాటు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ బ్యూటీ ఎలాంటి పోజు ఇచ్చినా కూడా వైరల్ అవుతుందని మరోసారి నీరూపించింది. హాట్ క్లివెజ్ షోతో సరికొత్త ఆకట్టుకున్న ఈ బ్యూటీని ఈ విధంగా చూస్తుంటే తన ఫాలోయింగ్ ని మరింత పెంచుకోవడానికి టార్గెట్ సెట్ చేసుకున్నట్లు అర్ధమవుతోంది.
డ్రెస్ బటన్ తీసేసిన రాశీ
డ్రెస్ బటన్ తీసేసిన రాశీ ఎద అందాలను ఘాటుగా ప్రజెంట్ చేసేందుకు బటన్ తీసేసిన రాశీ చూపు తిప్పుకొనివ్వడం లేదని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ విషయంలో రాశీకి మంచి మార్కులే పడుతున్నాయి. డిఫరెంట్ పోజులతో తనదైన శైలిలో హావభావాలను ప్రజెంట్ చేసిన బబ్లీ గర్ల్ చాలా రోజుల తరువాత ఒక సర్ ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి.
మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతూ
మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతూ ఇక ఈ బ్యూటీ గ్లామర్ తో బాగానే ఆకట్టుకుంటోంది గాని హీరోయిన్ గా ఇంకా అనుకున్న రేంజ్ లో అయితే అవకాశాలు అందుకోవడం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో సింపుల్ గా ఒక కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ పిల్ల ఆ తరువాత మెల్లగా గ్లామర్ డోస్ పెంచుతూ వచ్చింది. అవకాశం ఉన్న ప్రతిసారి అందాలను గట్టిగానే ప్రజెంట్ చేసింది గాని అంతగా వర్కౌట్ కాలేదు. ఆ సినిమా వల్ల ట్రోలింగ్..
ఆ సినిమా వల్ల ట్రోలింగ్..
ఈ ఏడాది విజయ్ దేవరకొండతో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ రాశీపై తీవ్ర ప్రభావం చూపిందనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ట్రోలింగ్ కి కూడా గురి కావాల్సి వచ్చింది. ఇక భవిష్యత్తు ప్రాజెక్టులపై మరింత జాగ్రత్తగా ఉంటానని చెప్పిన రాశీ లాక్ డౌన్ లో ఆడియెన్స్ కి కొంత దూరమయ్యిందనే చెప్పాలి. ఇక తన గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని ఇలా హాట్ ఫొటోలతో మళ్ళీ వైరల్ అయ్యేలా పొజిచ్చింది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ్ లో రెండు సినిమాలతో బిజీగా ఉంది.
Post a Comment