ఈ 42 టాలీవుడ్ హీరోయిన్ల “EDUCATIONAL QUALIFICATIONS” ఏంటో చూడండి…ఎక్కడ చదివారంటే?
మామూలుగా జనాలకి ఒక అపోహ ఉంటుంది. సినిమాల్లో చేయాల్సిన వాళ్ళకి చదువు అవసరం లేదు అందుకే సినిమా ల్లో ఉన్న వాళ్లంతా చదువుకోని వాళ్ళు అని. కానీ సినిమా రంగం అనేది కూడా ఒక ప్రొఫెషనే. అందులో ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళ ఆసక్తి కొద్దీ సినిమా రంగం లో సినిమా రంగంలో ప్రవేశిస్తారు.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో చాలామంది అలా చదువు పూర్తి చేసి సినిమాల వైపు వచ్చిన వాళ్లే. మన హీరోయిన్లు ఏం చదువుకున్నారో ఇప్పుడు చూద్దాం.
#1 అనుష్క
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, (మౌంట్ కార్మెల్ కాలేజ్ బెంగళూరు).
#2 కాజల్ అగర్వాల్
గ్రాడ్యుయేషన్ ఇన్ మాస్ మీడియా ఇన్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ (కిషిన్ చంద్ చెల్లారం కాలేజ్,ముంబై) .
#3 సమంత
డిగ్రీ ఇన్ కామర్స్ (స్టెల్లా మేరీ కాలేజ్, చెన్నై)
#4 తమన్నా
బి ఏ ఇన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (నేషనల్ కాలేజ్, ముంబై)
#5 ఇలియానా
గ్రాడ్యుయేషన్ (ముంబై యూనివర్సిటీ)
#6 త్రిష
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎతిరాజ్ కాలేజ్, చెన్నై)
#7 నయనతార
బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ (మర్తోమా కాలేజ్, తిరువల్ల)
#8 రీతూ వర్మ
ఇంజనీరింగ్ (మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాద్)
#9 కళ్యాణి ప్రియదర్శన్
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్కిటెక్చర్ డిజైనింగ్ (పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్, న్యూ యార్క్ సిటీ)
#10 షాలిని పాండే
ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ (గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్, జబల్ పూర్)
#11 రష్మిక మందన్న
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ, జర్నలిజం అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ ( రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్, కర్ణాటక)
#12 లావణ్య త్రిపాఠి
డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ (రిషి దయా రామ్ నేషనల్ కాలేజ్, ముంబై)
#13 రెజీనా కసాండ్రా
గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ (ఉమెన్స్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై)
#14 అదితి రావు హైదరి
డిగ్రీ (లేడీ శ్రీ రామ్ కాలేజ్, ఢిల్లీ)
#15 ఈషా రెబ్బ
ఎంబీఏ
#16 స్వాతి రెడ్డి
గ్రాడ్యుయేషన్ ఇన్ బయోటెక్నాలజీ (సెయింట్ మేరీస్ కాలేజ్, యూసఫ్ గూడ)
#17 నివేత థామస్
బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఎస్ ఆర్ ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై)
#18 పూజా హెగ్డే
ఎం కామ్ (శ్రీమతి మీఠీ బాయ్ మోతీరాం కుంద్నాని కాలేజ్, ముంబై)
#19 హెబ్బా పటేల్
డిగ్రీ (సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్, ముంబై)
#20 అంజలి
డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ (చెన్నై)
#21 నిధి అగర్వాల్
గ్రాడ్యుయేషన్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ (క్రిస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు)
#22 నివేత పేతురాజ్
గ్రాడ్యుయేషన్ ఇన్ హ్యూమన్ రిసౌర్సెస్ అండ్ మేనేజ్మెంట్ (హెరియట్ వాట్ యూనివర్సిటీ, దుబాయ్)
#23 ప్రణీత
బీకాం (బెంగళూరు)
#24 శ్రీయా సరన్
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ లిటరేచర్ (లేడీ శ్రీ రామ్ కాలేజ్, ఢిల్లీ)
#25 మంచు లక్ష్మి
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ థియేటర్ ఆర్ట్స్ (ఓక్లహామా సిటీ యూనివర్సిటీ)
#26 కీర్తి సురేష్
డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ (పెర్ల్ అకాడమీ, న్యూఢిల్లీ)
#27 నభా నటేష్
ఇంజనీరింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (ఎన్ ఎం ఏ ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఉడుపి)
#28 అనూ ఇమాన్యుల్
బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైకాలజీ (టెక్సాస్)
#29 మెహరీన్ – గ్రాడ్యుయేషన్
#30 రితికా సింగ్ – గ్రాడ్యుయేషన్ (మహారాష్ట్ర)
#31 రీచా గంగోపాధ్యాయ
మేజర్ ఇన్ డైటీటిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ)
#32 ఐశ్వర్య రాజేష్
బి కాం (ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్, చెన్నై)
#33 జెనీలియా
బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (సెయింట్ ఆండ్రూస్ కాలేజ్, బాంద్రా)
#34 ప్రియా ఆనంద్
డిగ్రీ ఇన్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, ఆల్బనీ)
#35 అనుపమ పరమేశ్వరన్
మేజర్ ఇన్ కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ – డిస్ కంటిన్యూ (సి ఎం ఎస్ కాలేజ్, కొట్టాయం)
#36 సాయి పల్లవి
మెడిసిన్ (తబ్లీసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, జార్జియా)
#37 రకుల్ ప్రీత్ సింగ్
డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ – జీసస్ అండ్ మేరీ కాలేజ్ (ఢిల్లీ)
#38 పాయల్ రాజ్ పుత్
గ్రాడ్యుయేషన్ (ఢిల్లీ)
#39 శృతిహాసన్
డిగ్రీ ఇన్ సైకాలజీ (సెయింట్ ఆండ్రూస్ కాలేజ్, ముంబై)
#40 రాశి ఖన్నా
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఢిల్లీ)
#41 నిత్య మీనన్
డిగ్రీ ఇన్ జర్నలిజం (మణిపాల్ యూనివర్సిటీ)
#42 క్యాథరిన్
డిగ్రీ (సెయింట్ జోసెఫ్స్ కాలేజ్, బెంగళూరు)
Post a Comment