Header Ads

ఈ 20 సినిమాల సాంగ్స్ సూపర్ హిట్… కానీ సినిమా ఫట్.!

ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే కథ, దర్శకత్వంతో పాటు పాటలు, కొరియోగ్రఫీ, ఫైట్స్, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే ఆ సినిమా హిట్ కేటగిరి లోకి వస్తుంది. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ, సినిమా రిజల్ట్ అటూ ఇటూ అవుతుంది. ఒక సినిమా విడుదలయ్యే ముందు ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెంచడానికి హీరో, హీరోయిన్స్, ఇంకా మిగిలిన నటీనటులతో పాటు టీజర్, ట్రైలర్, అలాగే పాటలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి.


ఒక్కొక్కసారి అలా మనం పాటలు విని సినిమా చాలా బాగుంటుంది అన్న ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తాం. కానీ ఆ సినిమా చూశాక కొంచం డిసప్పాయింట్ అవుతాం. అలా పాటలు బాగుండి, మిగిలిన విషయాల్లో డిసప్పాయింట్ చేసిన కొన్ని సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ డిసప్పాయింట్ చేసిన సినిమాల్లో చాలా వరకు మనం ఇప్పుడు క్లాసిక్ , కల్ట్ క్లాసిక్, మాస్టర్ పీస్, అండర్ రేటెడ్ అని అనుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. కానీ విడుదలైనప్పుడు ఇంత అప్రిసియేషన్ రాలేదు కాబట్టి రిలీజ్ అయినప్పుడు వచ్చిన కమర్షియల్ ఫెయిల్యూర్ అనే రిజల్ట్ మాత్రమే దృష్టిలో పెట్టుకొని డిసప్పాయింట్ చేశాయి అనే కేటగిరీలో కన్సిడర్ చేద్దాం.

#1 ఆర్య 2 – దేవి శ్రీ ప్రసాద్

#2 ఎటో వెళ్ళిపోయింది మనసు – ఇళయరాజా

#3 శక్తి – మణి శర్మ

#4 ఆరెంజ్ – హ్యారిస్ జయరాజ్

#5 అజ్ఞాతవాసి – అనిరుధ్ రవిచందర్

#6 మిస్టర్ మజ్ను – ఎస్.ఎస్.తమన్

#7 దడ – దేవి శ్రీ ప్రసాద్

#8 వాసు – హ్యారిస్ జయరాజ్

#9 1 నేనొక్కడినే – దేవి శ్రీ ప్రసాద్

#10 ఓయ్ – యువన్ శంకర్ రాజా

#11 తీన్ మార్ – మణి శర్మ

#12 త్రీ – అనిరుధ్ రవిచందర్

#13 పంజా – యువన్ శంకర్ రాజా

#14 సాహసం శ్వాసగా సాగిపో – ఏ ఆర్ రెహమాన్

#15 వాన – కమలాకర్

#16 డియర్ కామ్రేడ్ – జస్టిన్ ప్రభాకరన్

#17 ఐ – ఏ ఆర్ రెహమాన్

#18 మున్నా- హ్యారిస్ జయరాజ్

#19 నా ఆటోగ్రాఫ్ – ఎం ఎం కీరవాణి


No comments

Powered by Blogger.