CSK మ్యాచ్ ఓడిపోవడం పై ట్రెండ్ అవుతున్న 25 ట్రోల్ల్స్…ఇక ప్రిడిక్షన్ టేబుల్స్ వేసుకోవాల్సిందే.?
ఐపీఎల్ 2020 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 37 పరుగుల తేడా తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. దేవదత్ పడిక్కల్ (33: 34 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించారు అరోన్ ఫించ్ (2: 9 బంతుల్లో). తర్వాత వచ్చిన ఏబీ డివిలియర్స్ (0) స్కోర్ చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ (90 నాటౌట్: 52 బంతుల్లో 4×4, 4×6) వాషింగ్టన్ సుందర్ (10: 10 బంతుల్లో 1×6), శివమ్ దూబే (22 నాటౌట్: 14 బంతుల్లో 2×4, 1×6) తో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలర్లలో శార్ధూల్ ఠాకూర్ రెండు వికెట్లు, శామ్ కరన్ ఒక వికెట్, దీపక్ చాహర్ ఒక వికెట్ పడగొట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 4 వికెట్ల నష్టానికి 169 పరుగుల స్కోర్ చేసింది.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓపెనర్లు డుప్లెసిస్ (8), షేన్ వాట్సన్ (14) స్కోర్ చేశారు. తర్వాత అంబటి రాయుడు (42: 40 బంతుల్లో 4×4), నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చిన జగదీశన్ (33: 28 బంతుల్లో 4×4) చేశారు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన మహేంద్రసింగ్ ధోనీ (10: 6 బంతుల్లో 1×6) స్కోర్ చేశారు. చివరిలో శామ్ కరన్ (0), రవీంద్ర జడేజా (7), డ్వేన్ బ్రావో (7) చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్లలో క్రిస్ మోరీస్ మూడు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ ఒక వికెట్, ఇసురు ఉదాన ఒక వికెట్ పడగొట్టారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 132/8 స్కోర్ చేసింది. నిన్నటి మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
19.
20.
21.
22.
23.
24.
25.
26.
27.
Post a Comment