Header Ads

Today Panchangam: అక్టోబరు 07 బుధవారం.. తిథి పంచమి, రోహిణి నక్షత్రం

 

అక్టోబరు 07 పంచాంగం
శుభకార్యాలు, పండగలు, వ్రతాలు లాంటి వాటి విషయానికి వస్తే భారతీయులు సంప్రదాయ కాలగణన సాధనం పంచాంగాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం. ఇది దుర్ముహూర్తాలు, శుభముహూర్తాలు, వర్జ్యాలు, రాహుకాలం, సూర్యోదయం లాంటి విషయాల గురించి తెలియజేస్తుంది. పంచాంగం కాలగణనకు అనేక పద్దతులు ఉన్నా ప్రస్తుతం మాత్రం రెండు విధానాలే అమల్లో ఉన్నాయి. అవి సూర్యమానం', చంద్రమానం'.

Also Read: అక్టోబరు 07 రాశి ఫలాలు- పని ప్రదేశంలో ప్రత్యర్థుల నుంచి హాని

చంద్రుని సంచరణతో అనుసంధానమైంది చాంద్రమాన పంచాగం, సూర్యుని సంచరణతో అనుసంధానమైంది సూర్యమాన పంచాంగం. తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. కాబట్టి చంద్రమానం ప్రకారం తెలుగు సంవత్సరాది ఛైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణంతో పూర్తవుతుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే స్థితిని బట్టి దీన్ని చాంద్రమానం అంటారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో వివిధ జ్యోతిషశ్శాస్త్ర నిపుణులు పంచాంగాలు మార్కెట్‌లో లభించినా, ములుగు సిద్ధాంతిగారి పంచాంగానికి ఓ ప్రత్యేకత ఉంది. ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతిగారి పంచాంగంలో తిథి, వార, వర్జ్యాలు, శుభమూహూర్త, దుర్ముహూర్తాల గురించి సరైన సమాచారం ఉంటుంది. గ్రెగేరియన్ క్యాలెండర్‌తోపాటు చంద్రమానం అనుసరించి రోజువారీ, నెలవారీ, వార్షిక పంచాంగాన్ని రూపొందిస్తారు. ములుగు వారి అక్టోబరు 07 బుధవారం పంచాంగం.
తేదీవారంసూర్యోదయం-సూర్యాస్తమయం
అక్టోబరు 07సౌమ్యవాసరేఉదయం 05.58- సాయంత్రం 05.52

సంవత్సరంకాలంరుతువుమాసం-పక్షంతిథి
శ్రీశార్వారి నామా సంవత్సరందక్షిణాయణం-వర్షాకాలంశరదృతువుఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంపంచమి మధ్యాహ్నం 02.47

నక్షత్రంవర్జ్యందుర్మూహుర్తంరాహుకాలంశుభసమయం
రోహిణి రాత్రి 08.36ఉదయం 11.42-01.28 వరకు తిరిగి రాత్రి 02.43-04.28 వరకుఉదయం 11.31-12.18 వరకుమధ్యాహ్నం 12.00-01.30 వరకుఉదయం 06.03 నుంచి 06.42 వరకు తిరిగి సాయంత్రం 05.35 నుంచి 06.04 వరకు

No comments

Powered by Blogger.