Home
/
Mobiles
/
News
/
Galaxy F41 #FullOn Festival ఈరోజే! ఈ లైవ్ కన్సర్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే!
Galaxy F41 #FullOn Festival ఈరోజే! ఈ లైవ్ కన్సర్ట్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే!
#FullOn festival ఎప్పుడు జరగబోతోంది?
Samsung యొక్క ఈ సూపర్ ఆన్‌లైన్ కన్సర్ట్ అయిన #FullOn Festival అక్టోబర్ 8, సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ టైంకు ముందే మీ పనులన్నీ పూర్తి చేసుకోండి!
Samsung ఏమిటి చేస్తుంది?
Galaxy F range లో మొదటి స్మార్ట్ ఫోన్ - Galaxy F41 ను ఆరోజు గొప్పగా లాంచ్ చేస్తుంది. Galaxy F41 లో 6000mAh బ్యాటరీ ఉంది, ఇది గేమ్స్ ఎక్కువగా ఆడినా, లేదంటే వరుసగా మీకు నచ్చిన సినిమాలు, షోస్ చూసినా సరే బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ కాకుండా చేసి మీకు #FullOnEnergy ను అందిస్తుంది. ఇంకా ఏమున్నాయి! చక్కనైన sAMOLED Infinity-U display మరియు ఆకట్టుకునే 64MP Camera లతో, Samsung మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఈ డివైస్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్‌ను పూర్తిగా చదవండి.
#FullOn Festival లో ఎవరు పెర్ఫార్మ్ చేయబోతున్నారు?
ఇండియా ఫేవరిట్ ఆర్టిస్టులు. అవును! మ్యూజిక్ మరియు కామెడీలలో పేరుగాంచిన నలుగురు సెలబ్రిటీలు #FullOn festival స్టేజ్ మీద సందడి చేయనున్నారు.
ముందుగా బాలీవుడ్ సెన్సేషన్, నేహా కక్కర్. కేవలం మ్యూజిక్‌తోనే కాకుండా తన హై ఎనర్జీ పెర్ఫార్మన్స్‌తో మనల్ని ఉర్రుతలూగిస్తుంది! అంతేకాకుండా తన క్యూట్‌నెస్, బబ్లీ, ఆకర్షించే తన ముఖం కూడా మనకందరికీ ఎంతో ఇష్టం. #FullOn festival లో తన పెర్ఫార్మన్స్ కోసం ఎదురుచూడండి.
తరువాత, ఎన్నో రియాలిటీ షోలకు జడ్జ్‌గా వ్యవహరించిన సింగింగ్ సెన్సేషన్, నీతి మోహన్! తను క్లాసికల్ సింగింగ్‌లో శిక్షణ తీసుకుందని మీకు తెలుసా? ఈరోజుల్లో తన డాన్స్ వీడియోలతో ఇన్‌స్టాగ్రామ్ నింపేస్తోంది. ఈమె మల్టీ టాలెంటెడ్. తన ఉద్దేశం ప్రకారం #FullOn అంటే ఏంటో నీతి చెప్పింది, ఇది మనల్ని ఇన్‌స్పైర్ చేసేలా ఉంది.
ఈ మూడో పెర్ఫార్మర్ మనల్ని నవ్వులలో ముంచెత్తనున్నాడు. ప్రస్తుత కాలంలో అతను సక్సెస్ ఫుల్ కమెడియన్, రాహుల్ దువ! ఆద్యంతం నవ్వు తెప్పించే జోకులతో కామెడీని మరింత పై స్థాయికి తీసుకువెళ్లాడు.
ఇందులో చివరి పెర్ఫార్మర్, ఇండియన్ రాప్ గురు. ఇతడు ఇండియా హిప్-హాప్ పెర్ఫార్మన్స్‌లో ముంబైను సముచిత స్థానంలో నిలబెట్టాడు. మేము ర్యాపర్ డివైన్ గురించి చెప్తున్నాం! బ్లాక్ బస్టర్ మూవీ 'గల్లీ బాయ్' లో 'మేరీ గల్లీ మే' పాట పాడింది ఇతడే.
ఇందువల్లనే ఆ రాత్రి #FullOn గా ఉంటుందని మేము చెప్తున్నాము, అంతేకాకుండా బోలెడు ఫీచర్లతో రానున్న #GalaxyF41 లాంచ్‌ను చూడవచ్చు.
Galaxy F41 ఎందుకంత స్పెషల్?
ఫోన్‌లో ఉన్న మూడు ఫీచర్లు మాత్రమే ఇప్పటివరకు తెలిసాయి. మనకు తెలిసినదాని ప్రకారం - అందమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ బ్యాటరీ మరియు అద్భుతమైన కెమెరా సెటప్ - ఈ ఫీచర్లు దీనిని హై-పెర్ఫార్మన్స్ స్మార్ట్ ఫోన్‌గా నిలబెట్టాయి మరియు జీవితాన్ని #FullOn గా జీవించాలనుకునే Gen Z కు ఈ ఫోన్ సరిగ్గా సరిపోతుంది.
పని మీద లేదంటే ఇతర అవసరాలకై రోజులో ఎక్కువ సమయం ఫోన్‌ను ఉపయోగించే Gen Z కోసం ఈ డివైజ్‌ను Samsung డిజైన్ చేసింది. వారికి #FullOn పెర్ఫార్మన్స్‌తో నడిచే ఫోన్ కేవలం కోరిక మాత్రమే కాదు, అత్యవసరం కూడా! దీనినే Galaxy F41 తో Samsung అందించాలనుకుంటోంది.
ఈ ఫోన్‌ను ఎక్కడ కొనవచ్చు?
భారతదేశంలో ఈ కొత్త టెక్నాలజీని 250 మిలియన్ల కస్టమర్లకు అందుబాటులోనికి తెచ్చేందుకు Samsung, Flipkart తో చేతులు కలిపింది. లేదంటే కొత్త Galaxy F41 తో మన జీవితాన్ని #FullOn గా ఎలా మార్చుకోవచ్చో తెలుసుకోవడానికి Samsung వెబ్‌సైట్‌ను చూడండి.
ఇప్పుడు మనం ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం!
#FullOn festival ను ఎక్కడ చూడవచ్చు?
దీనిని చాలా చోట్ల చూడవచ్చు. Samsung దీనిని Facebook Live లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది. అంతేకాకుండా Youtube, Twitter, Flipkart App అలానే టైమ్స్ ఆఫ్ ఇండియాలో లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు.
అక్టోబర్ 8 అంటే ఈరోజే! కాబట్టి మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోండి, ఈ సంవత్సరపు బిగ్గెస్ట్ వర్చువల్ ఫెస్టివల్ అయిన #FullOn Festival లో సాయంత్రం 5:30 కు #FullOn ఎనర్జీతో కలుసుకుందాం!
డిస్‌క్లైమర్: ఇది బ్రాండ్ పోస్ట్ మరియు టైమ్స్ ఇంటర్నెట్ స్పాట్‌లైట్ టీంచే వ్రాయబడింది.
Post a Comment