వాస్తు శాస్త్రాన్ని మనం నమ్మొచ్చా? | Can we trust Vaastu Sastram ?
భారతీయులు వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. వాస్తు నియమాలు మనిషి జీవితం సాఫీగా సాగడానికి ఉపకరిస్తాయి. ప్రతి వాస్తు నిబంధన వెనుక శాస్త్రీయ కారణం ఉంటుంది. ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించడం వల్ల ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా ప్రశాంతంగా జీవితం గడిపే వీలుంది. ఇంటిని మనం నిర్మించుకుంటే.. అది వాస్తు ప్రకారం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ అప్పటికే నిర్మాణం పూర్తయిన ఇంట్లోకి వెళ్తే.. వాస్తుకు అనుగుణంగా దాన్ని పూర్తిగా మార్చలేం. కానీ కొన్ని టిప్స్‌తో వాస్తుదోషాలను నివారించొచ్చని ప్రముఖ వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవెంటే చూద్దాం..
Post a Comment