Header Ads

పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

  • పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

    బుల్లితెరపై రాములమ్మగా, బిగ్ బాస్ 3లో రోరింగ్ ఉమెన్‌గా తనదైన ముద్ర వేసిన శ్రీముఖి.. ‘పటాస్’ షో ద్వారా ప్రతి ఒక్కరికీ ఫ్రెండ్ అయిపోయారు. బిగ్ బాస్ రియాలిటీ షో కోసం పాపులర్ షో ‘పటాస్‌’ నుంచి తప్పుకున్న శ్రీముఖి.. ఆ షోలో రన్నరప్‌గా నిలిచారు. అయితే, బిగ్ బాస్ నుంచి వచ్చిన తరవాత మునిపటి స్థాయిలో శ్రీముఖి ఇంకా ఫామ్‌లోకి రాలేదు. అందుకోసమే ఇప్పుడు ‘ఓ ఉమెనియా’ అనే టాక్ షోతో వచ్చారామె. ఈ షోను బాగా ప్రచారం చేయడం కోసం అందులో పాల్గొనే లుక్‌‌తో ఫొటోషూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నారు. తాజాగా ఒక ఫొటోషూట్ పెట్టారు. ఎరుపు రంగు పొట్టి గౌనులో శ్రీముఖి మందారంలా మెరిసిపోతున్నారు.

    Pic Credit: Instagram/Sreemukhi

  • పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

    పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

  • పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

    పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

  • పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

    పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

  • పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

    పొట్టి గౌనులో శ్రీముఖి.. మందారంలా మెరిసిపోతోంది!

No comments

Powered by Blogger.